అనువదించబడిన దైవ ప్రవక్త హదీసుల యన్ సైక్లోపిఢియ.

ఈ ప్రాజెక్ట్ సరళీకృత వివరణలు మరియు ప్రామాణిక ప్రవచన హదీసులను స్పష్టంగా అనువాదం చేయడమే లక్ష్యంగా ఉంది

API +400 Million API Calls

హదీసుల జాబితా

ఇంకా
నిశ్చయంగా ఆచరణల యొక్క ప్రతిఫలం వాటి సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానినే పొందుతారు, దేని కొరకైతే వారు సంకల్పించినారో
“ఎవరైనా మా ఈ విషయములో (ఇస్లాంలో), దానికి చెందని ఏదైనా విషయాన్ని ప్రవేశ పెట్టినట్లయితే అది తిరస్కరించబడుతుంది
ఇస్లాం అంటే, నీవు అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు ఎవరూ లేరని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు అని సాక్ష్యమిచ్చుట, సలాహ్’ను (నమాజును) స్థాపించుట, జకాతు చెల్లించుట, రమదాన్ మాసములో ఉపవాసాలు ఉండుట మరియు తగిన స్తోమత ఉంటే (కాబా) గృహానికి తీర్థయాత్ర చేయుట
“ఇస్లాం (మూలస్తంభముల వంటి) ఐదు విషయాలపై నిర్మితమై ఉన్నది
“నిశ్చయంగా దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటంటే, దాసులు ఆయనను మాత్రమే ఆరాధించాలి మరియు ఎవరినీ ఆయనకు సాటి కల్పించరాదు. అలాగే అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ కు ఎవరినీ సాటి కల్పించరో, అల్లాహ్ అలాంటి వారిని శిక్షించరాదు
ఎవరైతే “సత్యపూర్వకముగా తన సంపూర్ణ హృదయముతో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మద ర్రసూలుల్లాహ్’ (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు) సాక్ష్యమిస్తాడో, అల్లాహ్ నరకాగ్నిని అతనిపై నిషేధిస్తాడు
“ఎవరైతే “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు) అని ఉచ్ఛరిస్తాడో, మరియు అల్లాహ్ తప్ప ఆరాధించబడే ప్రతిదానినీ నిరసిస్తాడో (అవిశ్వసిస్తాడో), అతని సంపద, మరియు అతని రక్తము (మిగతా విశ్వాసుల కొరకు) హరాం (నిషేధము) అవుతాయి. అతని లెక్క, పత్రము అల్లాహ్ వద్ద ఉంటుంది (అల్లాహ్ చూసుకుంటాడు అని అర్థము)
అల్లాహ్ కు ఎవరినీ లేక దేనినీ సాటి కల్పించని స్థితిలో ఎవరైతే మరణిస్తారో వారు స్వర్గములోనికి ప్రవేశిస్తారు. మరియు ఎవరైతే ఆయనకు సాటి కల్పిస్తున్న స్థితిలో మరణిస్తారో వారు నరకం లోనికి ప్రవేశిస్తారు
ఎవరైతే అల్లాహ్ ను గాక ఇంకెవరినైనా అల్లాహ్ కు సాటి కల్పిస్తూ వేడుకుంటాడో, మరియు ఆ విధానం పైనే మరణిస్తాడో అతడు నరకాగ్ని లోనికి ప్రవేశిస్తాడు
నిశ్చయంగా నీవు ఇప్పుడు గ్రంథావహులైన జాతి (ప్రజల) వద్దకు వెళుతున్నావు. వారి వద్దకు చేరినపుడు “అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు”
లక్ష్యాలు

ప్రవక్త హదీసుల ఎన్సైక్లోపీడియా యొక్క ప్రాజెక్ట్ మరియు వాటి అనువాదాలు

ఇస్లామిక్ కంటెంట్ లో పునరావృత ప్రవక్త హదీసులను ఎంచుకుని, వాటిని సరళీకృత మరియు తగినంత పద్ధతిలో వివరించడానికి, తరువాత భాషలకు కఠినమైన పద్ధతులకు అనుగుణంగా వాటిని అధిక నాణ్యతలో అనువదించడానికి మరియు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా వాటిని ఉచితంగా అందుబాటులో ఉంచడానికి ఒక సమగ్ర ప్రాజెక్ట్

ప్రవక్త హదీసుల అనువాదాల కోసం విశ్వసనీయమైన మరియు అధునాతన ఉచిత ప్రాపంచిక సూచనను కనుగొనడం

అనువాద సమయంలో అనువాదకుల ముందు హదీసుల అనువాదాలకు ఎలక్ట్రానిక్ మెమరీని అందించడం

అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా లక్ష్యాలకు అనువాదాలను అందించడం

Download the encyclopedia content

Download the Prophetic Hadith Encyclopedia content for free, in the language and format you need.

Downloading files indicates acceptance of the Terms and Policies
AR العربية Arabic Excel CSV SQLite
EN English ఇంగ్లీషు Excel CSV SQLite
FR Français ఫ్రెంచ్ Excel CSV SQLite
ES Español స్పానిష్ Excel CSV SQLite
ID Indonesia ఇండోనేషియన్ Excel CSV SQLite
BN বাংলা బెంగాలీ Excel CSV SQLite
UR اردو ఉర్దూ Excel CSV SQLite
UG ئۇيغۇرچە ఉయ్ఘర్ Excel CSV SQLite
HA Hausa హౌసా Excel CSV SQLite
KU Kurdî కుర్దిష్ Excel CSV SQLite
TL Tagalog టాగలాగ్ Excel CSV SQLite
VI Tiếng Việt వియత్నమీస్ Excel CSV SQLite
FA فارسی పర్షియన్ Excel CSV SQLite
ZH 中文 చైనీస్ Excel CSV SQLite
HI हिन्दी హిందీ Excel CSV SQLite
SI සිංහල సింహళ Excel CSV SQLite
BS Bosanski బోస్నియన్ Excel CSV SQLite
RU Русский రష్యన్ Excel CSV SQLite
TR Türkçe టర్కిష్ Excel CSV SQLite
PT Português పోర్చుగీసు Excel CSV SQLite
ML മലയാളം మలయాళం Excel CSV SQLite
TE తెలుగు తెలుగు Excel CSV SQLite
SW Kiswahili స్వాహిలీ Excel CSV SQLite
TA தமிழ் తమిళం Excel CSV SQLite
MY မြန်မာ బర్మీస్ Excel CSV SQLite
TH ไทย థాయ్ Excel CSV SQLite
JA 日本語 జపనీస్ Excel CSV SQLite
KY Кыргызча Қирғизӣ Excel CSV SQLite
NE नेपाली النيبالية Excel CSV SQLite
DE Deutsch జర్మన్ Excel CSV SQLite
PS پښتو పష్టో Excel CSV SQLite
AS অসমীয়া అస్సామీ Excel CSV SQLite
SQ Shqip అల్బేనియన్ Excel CSV SQLite
SV Svenska السويدية Excel CSV SQLite
AM አማርኛ الأمهرية Excel CSV SQLite
NL Nederlands الهولندية Excel CSV SQLite
GU ગુજરાતી الغوجاراتية Excel CSV SQLite
YO Yorùbá Юрба Excel CSV SQLite
LT Lietuvių الليتوانية Excel CSV SQLite
PRS دری الدرية Excel CSV SQLite
SR Српски الصربية Excel CSV SQLite
SO Soomaali الصومالية Excel CSV SQLite
TG тоҷикӣ الطاجيكية Excel CSV SQLite
RW Kinyarwanda Кинёрвондӣ Excel CSV SQLite
RO Română الرومانية Excel CSV SQLite
HU Magyar المجرية Excel CSV SQLite
CS Čeština التشيكية Excel CSV SQLite
MOS Moore الموري Excel CSV SQLite
MG Malagasy Малагашӣ Excel CSV SQLite
FF Fulfulde الفولانية Excel CSV SQLite
IT Italiano ఇటాలియన్ Excel CSV SQLite
OM Oromoo Урумӣ Excel CSV SQLite
KN ಕನ್ನಡ Канада Excel CSV SQLite
WO Wolof الولوف Excel CSV SQLite
BG Български البلغارية Excel CSV SQLite
AZ Azərbaycan Озарӣ Excel CSV SQLite
EL Ελληνικά اليونانية Excel CSV SQLite
AK Akan الأكانية Excel CSV SQLite
UZ O‘zbek الأوزبكية Excel CSV SQLite
UK Українська الأوكرانية Excel CSV SQLite
KA ქართული الجورجية Excel CSV SQLite
LN Lingala اللينجالا Excel CSV SQLite
MK Македонски المقدونية Excel CSV SQLite
KM ភាសាខ្មែរ الخميرية Excel CSV SQLite
BM Bambara البامبارية Excel CSV SQLite
PA ਪੰਜਾਬੀ البنجابية Excel CSV SQLite
MR मराठी الماراثية Excel CSV SQLite
DA Dansk الدنماركية Excel CSV SQLite
RN Kirundi الكيروندي Excel CSV SQLite
YAO Yao الياو Excel CSV SQLite
KMR Kurmancî الكرمنجية Excel CSV SQLite
MS Bahasa Melayu الملايو Excel CSV SQLite

Our Key Statistics

Explore the latest figures that reflect our reach and engagement with our content. The impact of knowledge and inspiration is visible in our numbers.

More statistics
50+ Languages Supported by the encyclopedia
15+ Million Visits annually
5+ Million API calls monthly
40+ Thousand Translated Hadiths