విబేదించటం మరియు ప్రాధాన్యతనివ్వటం

2హదీసుల జాబితా

హదీసుల జాబితా 2

ఏది నీకు సందేహాన్ని కలిగిస్తుందో, దానిని వదిలిపెట్టి, ఏది నీకు సందేహాన్ని కలిగించదో, దానిని ఆచరించు
“సందేహాస్పదమైన విషయాన్ని, సందేహాస్పదం కాని దాని కొరకు (స్పష్టంగా ఉన్న దాని కొరకు) వదిలి వేయి. నిశ్చయంగా సత్యసంధత ప్రశాంతతను కలిగిస్తుంది, అసత్యం అనుమానానికి దారి తీస్తుంది”