1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ ఎల్లప్పుడూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్ నెలలో చివరి పది రోజులు ఇతికాఫ్ (మస్జిద్‌లో ఏకాంతంగా గడపడం) చేసేవారు. ఆయన మరణం వరకు ఈ సున్నతును తప్పకుండా పాటించారు. ఆయన మరణం తర్వాత ఆయన భార్యలు కూడా ఇదే విధంగా ఇతికాఫ్ కొనసాగించినారు

عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمنينَ رَضِيَ اللَّهُ عَنْهَا زَوْجِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَعْتَكِفُ العَشْرَ الأَوَاخِرَ مِنْ رَمَضَانَ، حَتَّى تَوَفَّاهُ اللَّهُ، ثُمَّ اعْتَكَفَ أَزْوَاجُهُ مِنْ بَعْدِهِ.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలలో ఒకరైన ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన:
ఎల్లప్పుడూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్ నెలలో చివరి పది రోజులు ఇతికాఫ్ (మస్జిద్‌లో ఏకాంతంగా గడపడం) చేసేవారు. ఆయన మరణం వరకు ఈ సున్నతును తప్పకుండా పాటించారు. ఆయన మరణం తర్వాత ఆయన భార్యలు కూడా ఇదే విధంగా ఇతికాఫ్ కొనసాగించినారు.

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ అల్ బుఖారీ - 2026

వివరణ

ముస్లిం సమాజానికి మాతృమూర్తి అయిన ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా పలికినారు: 'ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, రమదాన్ చివరి పది రోజుల్లో ఇతికాఫ్ (మసీదులో ఏకాంతంగా ప్రత్యేక ధ్యాన నివాసం) పాటించేవారు. ఇది లైలతుల్ ఖద్ర్ (విధివ్రాత నిర్ణయం జరిగే అత్యంత గొప్ప రాత్రి) కోసం అన్వేషణగా ఉండేది. ఆయన ఈ సున్నతును మరణం వరకు కొనసాగించారు. ఆయన తర్వాత ఆయన భార్యలు (రదియల్లాహు అన్హున్నా) కూడా ఇతికాఫ్ ను కొనసాగించినారు'.

من فوائد الحديث

  1. మహిళలు కూడా షరియా నియమాలకు అనుగుణంగా, ఫిత్నా (అనర్థాలు) నుండి సురక్షితంగా ఉండగలిగే పరిస్థితులలో మస్జిదులలో ఇతికాఫ్ పాటించడం షరియాత్ ప్రకారం ధర్మబద్ధమైనదే.
  2. రమదాన్ చివరి పది రోజుల్లో ఇతికాఫ్ పాటించడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్థిరంగా పాటించిన సున్నతు. ఆయన ఈ పది రోజులు మస్జదులో నిరంతరం ఇతికాఫ్ చేసేవారు, ఇది ఒక సున్నతు మువక్కదా (అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రవక్త యొక్క సున్నతు.
  3. ఇతికాఫ్ ఒక నిరంతర సున్నతుగా కొనసాగుతున్నది, ఇది రద్దు చేయబడలేదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తర్వాత కూడా ఆయన భార్యలు ఇతికాఫ్‌ను కొనసాగించారు.

అనువాదాలను వీక్షించండి

47 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
NE नेपाली النيبالية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية