1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ నిశ్ఛయంగా స్వర్గంలో ఒక చెట్టు ఉంది, (అది ఎంత విశాలంగా ఉంటుందీ అంటే) బాగా శిక్షణ ఇవ్వబడి, బాగా సిధ్ధం చేసిన గుర్రంపై స్వారీ చేసే వ్యక్తి వంద సంవత్సరాలు ప్రయాణించినా దాని నీడను దాటలేడు.”

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رَضيَ اللهُ عنهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ فِي الْجَنَّةِ شَجَرَةً يَسِيرُ الرَّاكِبُ الْجَوَادَ الْمُضَمَّرَ السَّرِيعَ مِائَةَ عَامٍ مَا يَقْطَعُهَا».

అబూ సయీద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు:
"నిశ్ఛయంగా స్వర్గంలో ఒక చెట్టు ఉంది, (అది ఎంత విశాలంగా ఉంటుందీ అంటే) బాగా శిక్షణ ఇవ్వబడి, బాగా సిధ్ధం చేసిన గుర్రంపై స్వారీ చేసే వ్యక్తి వంద సంవత్సరాలు ప్రయాణించినా దాని నీడను దాటలేడు.”

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ ముస్లిం - 2828

వివరణ

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: “స్వర్గంలో ఒక చెట్టు ఉంది, దాని కింద వేగంగా పరుగెత్తే గుర్రంపై ప్రయాణించే వ్యక్తి వంద సంవత్సరాలు ప్రయాణించినా కూడా, దాని చివరి కొమ్మను చేరుకోలేడు.”.

من فوائد الحديث

  1. ఈ హదీథులో స్వర్గం యొక్క విశాలత మరియు దానిలోని వృక్షముల పరిమాణం యొక్క వివరణ ఉన్నది.

అనువాదాలను వీక్షించండి

41 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
FR Français ఫ్రెంచ్
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
KN ಕನ್ನಡ Канада
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية