1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నమాజు ఆచరించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు ముగించుట కొరకు సలాం చెప్పినపుడు తన కుడి వైపునకు “అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” (అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు అనుగ్రము మీపై కురియుగాక) అని, మరియు తన ఎడమ వైపునకు “అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్” (అల్లాహ్ యొక్క శాంతి మరియు కరుణ మీపై కురియుగాక) అని పలికినారు.”

عَنْ وَائِل بن حُجرٍ رضي الله عنه قَالَ:
صَلَّيْتُ مَعَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَكَانَ يُسَلِّمُ عَنْ يَمِينِهِ: «السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ»، وَعَنْ شِمَالِهِ: «السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ».

వాయిల్ ఇబ్న్ హుజ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం :
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నమాజు ఆచరించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు ముగించుట కొరకు సలాం చెప్పినపుడు తన కుడి వైపునకు “అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” (అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు అనుగ్రము మీపై కురియుగాక) అని, మరియు తన ఎడమ వైపునకు “అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్” (అల్లాహ్ యొక్క శాంతి మరియు కరుణ మీపై కురియుగాక) అని పలికినారు.”

హసన్ హదీథు అబూదావూద్ నమోదు చేసినారు: సునన్ అబీదావూద్ - 997

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన నమాజు ముగించాలని అనుకున్నప్పుడు, తన కుడి మరియు ఎడమ వైపునకు తన ముఖాన్ని తిప్పి సలాం చేసేవారు, అపుడు తన కుడి వైపునకు “అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” (మీపై శాంతి, అల్లాహ్ కరుణ మరియు ఆయన ఆశీర్వాదాలు కురియుగాక) అని, మరియు ఎడమ వైపునకు తన ముఖాన్ని తిప్పి సలాం చేసినపుడు, “అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్” ("మీపై అల్లహ్ యొక్క శాంతి మరియు కరుణ) కురియుగాక అని పలికేవారు.

من فوائد الحديث

  1. నమాజులో రెండుసార్లు ‘సలాం’ చెప్పుట షరియత్’లోని భాగమే. ఇది నమాజు యొక్క మూలస్థంభాలలో (అర్కానులలో) ఒకటి.
  2. నమాజు ముగించుట కొరకు సలాం చెప్పునపుడు ఆ పదాలలో అప్పుడప్పుడు “వబరకాతుహు” (మరియు ఆశీర్వాదాలు) అనే పదాన్ని కలిపి పలుకవచ్చును, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడో ఒకసారి తప్ప, నిరంతరం ప్రతీసారి అలా పలుకలేదు.
  3. రెండుసార్లు సలాం పలుకుట నమాజు యొక్క మూలస్థంభాలలో (అర్కాన్’లలో) ఒకటి, అయితే సలాం పలుకునపుడు తలను కుడివైపునకు, ఎడమ వైపునకు త్రిప్పుట అభిలషణీయము.
  4. “అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్” అని పలుకుట తలను కుడివైపునకు, ఎడమవైపునకు త్రిప్పుతున్నపుడు జరగాలి, పలుకుటకు ముందుగానో లేక పలికిన తరువాతనో కాదు.

అనువాదాలను వీక్షించండి

48 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
NE नेपाली النيبالية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية