1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ “ఎవరైతే – ధర్మయుద్ధములో వీరునిగా మరణించే (షహీదుగా మరణించే) భాగ్యము ప్రసాదించమని – అల్లాహ్’ను హృదయపూర్వకంగా వేడుకుంటాడో, అల్లాహ్ అతని స్థానాన్ని షహీదు స్థాయికి పెంచుతాడు; అతడు తన ఇంటిలో మంచము పై మరణించినా సరే.”

عَن سَهْلِ بْنِ حُنَيْفٍ رضي الله عنه أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ سَأَلَ اللهَ الشَّهَادَةَ بِصِدْقٍ بَلَّغَهُ اللهُ مَنَازِلَ الشُّهَدَاءِ، وَإِنْ مَاتَ عَلَى فِرَاشِهِ».

సహ్ల్ ఇబ్న్ హునైఫ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరైతే – ధర్మయుద్ధములో వీరునిగా మరణించే (షహీదుగా మరణించే) భాగ్యము ప్రసాదించమని – అల్లాహ్’ను హృదయపూర్వకంగా వేడుకుంటాడో, అల్లాహ్ అతని స్థానాన్ని షహీదు స్థాయికి పెంచుతాడు; అతడు తన ఇంటిలో మంచము పై మరణించినా సరే.”

ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: సహీహ్ ముస్లిం - 1909

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైతే అల్లాహ్ మార్గంలో అమరత్వాన్ని మరియు ఆయన మార్గంలో షహీదు కావడాన్ని కోరుకుంటాడో, మరియు అతడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కొరకు తన సంకల్పములో నిజాయితీగా మరియు విశ్వాసపాత్రంగా ఉంటే, అల్లాహ్ అతని సంకల్పశుద్ధి, నిజాయితీ కారణంగా అతనికి అమరవీరుల హోదాను ప్రసాదిస్తాడు - అతడు ధర్మయుధ్ధములో (జిహాదులో) కాకుండా తన ఇంటిలోని మంచముపై మరణించినా సరే.

من فوائد الحديث

  1. చిత్తశుద్ధితో కూడిన సంకల్పం కలిగి ఉండడంతో పాటు, సాధ్యమైనది చేయడం అనేది సంకల్పించిన ఆచరణ యొక్క ప్రతిఫలాన్ని పొందడానికి ఒక కారణం అవుతుంది; సంకల్పించిన ఆచరణ చేయలేకపోయినా సరే.
  2. ఇందులో జిహాదులో పాల్గొనే సంకల్పము కలిగి ఉండడం, మరియు అల్లాహ్ మార్గములో వీరమరణం పొందే కోరిక కలిగి ఉండడం పట్ల ప్రోత్సాహము ఉన్నది.
  3. ఇది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ ఉమ్మత్’కు ప్రసాదించే గౌరవం. ఆచరణ చిన్నదైనా కూడా ఆయన స్వర్గంలో అతడికి అత్యున్నత స్థానాలను ప్రసాదిస్తాడు.

అనువాదాలను వీక్షించండి

52 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية