1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ హుదా వత్తుఖా వల్అఫాఫ వల్ గినా" ("ఓ అల్లాహ్! నేను నిన్ను మార్గదర్శకం (హిదాయత్), భయభక్తి (తఖ్వా), పవిత్రత (శుద్ధత), మరియు సంతృప్తి/సంపద (స్వయం సమృద్ధి) కోసం అడుగుతున్నాను

عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ رَضيَ اللهُ عنهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ كَانَ يَقُولُ:
«اللهُمَّ إِنِّي أَسْأَلُكَ الْهُدَى وَالتُّقَى، وَالْعَفَافَ وَالْغِنَى».

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ హుదా వత్తుఖా వల్అఫాఫ వల్ గినా" ("ఓ అల్లాహ్! నేను నిన్ను మార్గదర్శకం (హిదాయత్), భయభక్తి (తఖ్వా), పవిత్రత (శుద్ధత), మరియు సంతృప్తి/సంపద (స్వయం సమృద్ధి) కోసం అడుగుతున్నాను.""

ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: సహీహ్ ముస్లిం - 2721

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన దుఆలలో ఇవి ఉన్నాయి: “ఓ అల్లాహ్! నేను నిన్ను మార్గదర్శకం కోసం అడుగుతున్నాను,” అంటే సత్యాన్ని తెలుసుకుని దానిని అనుసరించడానికి సరళమైన మార్గం, “భక్తి,” అంటే ఆజ్ఞలను పాటించడం మరియు నిషేధాలను నివారించడం, “పవిత్రత,”అంటే మాటలో లేదా క్రియలో అనుమతించబడని లేదా సముచితమైన వాటికి దూరంగా ఉండటం మరియు “సమృద్ధి”, అంటే ఒక వ్యక్తికి సర్వశక్తిమంతుడు మరియు మహోన్నతుడు అయిన తన ప్రభువు తప్ప మరెవరి అవసరం లేకపోవడం.

من فوائد الحديث

  1. ఈ లక్షణాల గౌరవం: మార్గదర్శకం, దైవభక్తి, పవిత్రత మరియు సంపద, మరియు వాటిని వేడుకోవడానికి ప్రోత్సాహం.
  2. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తనకు తానుగా ప్రయోజనం లేదా హాని చేసుకునే శక్తి కలిగి లేరు మరియు దానిని కలిగి ఉన్నవాడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మాత్రమే.
  3. సృష్టికి ప్రయోజనం, హాని మరియు మార్గనిర్దేశం చేయగల శక్తి ఉన్నవాడు అల్లాహ్ మాత్రమే, ఆయన దగ్గర ఉండే దైవదూత కాదు, పంపబడిన ప్రవక్త కాదు లేదా మరెవరూ కాదు.

అనువాదాలను వీక్షించండి

43 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية