1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ ‘ప్రతీ ఆదమ్ కుమారుడు తప్పు చేస్తాడు కానీ చేసిన తప్పుకు పశ్చాత్తాప చెందినవాడే అందులో శ్రేష్టుడు.

عن أنس بن مالك رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «كلُّ بني آدم خَطَّاءٌ، وخيرُ الخَطَّائِينَ التوابون».

అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ భోదించారు ‘‘ప్రతీ ఆదమ్ కుమారుడు తప్పు చేస్తాడు కానీ చేసిన తప్పుకు పశ్చాత్తాప చెందినవాడే అందులో శ్రేష్టుడు.

ప్రామాణికమైనది దాన్ని ఇబ్నె మాజ ఉల్లేఖించారు - దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు - దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు - దాన్ని దార్మి ఉల్లేఖించారు

వివరణ

మనిషి పాపాల నుండి ఖాళీగా ఉండలేడు,సహజంగా బలహీనత అతనిలో ఇమిడి ఉంటుంది,కాబట్టి అది అతను అల్లాహ్ ఆజ్ఞలను ఆచరించకుండా మరియు నిషేధాలను త్యజించకుండా చేస్తుంది,అందువలన అల్లాహ్ తన దాసుల కొరకు తౌబా తలుపును తెరచి పెట్టాడు,ఆపై తెలుపుతూ ‘ పాపుల్లో ఉత్తముడు అధికంగా తౌబ,పశ్చాత్తాపము చెందువాడని తెలియజేశారు.

من فوائد الحديث

  1. ఆదము సంతతి యొక్క స్వభావములో ‘తప్పిదాలు చేయడం మరియు పాపాలలో నిమగ్నమవ్వడం ఉన్నాయి,కాబట్టి ఒక విశ్వాసి పాపము చేసినప్పుడు సాధ్యమైనంత త్వరగా తౌబా చేసుకోవడం అతనిపై విధి.

అనువాదాలను వీక్షించండి

28 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
FR Français ఫ్రెంచ్
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
DE Deutsch జర్మన్
JA 日本語 జపనీస్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్