عن ابن عمر رضي الله عنهما:
أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ نَهَى عَنِ الْقَزَعِ.
المزيد
ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం :
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ‘ఖజా’ (అల్ ఖజా – الْقَزَعِ) చేయుటను నిషేధించినారు.”