1. హోమ్
  2. కూర్పులు
  3. అల్ అఖీద

హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురుషుడు స్త్రీ వస్త్రాలు ధరించడాన్ని, స్త్రీ పురుషుని వస్త్రాలు ధరించడాన్ని శపించారు

عن أبي هريرة رضي الله عنه قال:
لعن رسول الله صلى الله عليه وسلم الرجل يلبس لِبْسَةَ المرأة، والمرأة تلبس لِبْسَةَ الرجل.

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురుషుడు స్త్రీ వస్త్రాలు ధరించడాన్ని, స్త్రీ పురుషుని వస్త్రాలు ధరించడాన్ని శపించారు.

ప్రామాణికమైన హదీథు అన్నసాయీ కుబరాలో, ఇబ్న్ మాజహ్ అదే భావంతో మరియు అహ్మద్ నమోదు చేసినారు: సునన్ అల్ కుబ్రా అన్నసాయీ - 9209

వివరణ

స్త్రీల వస్త్రాల వంటి శైలిని అనుకరించే పురుషులపై దైవ శాపం కలగాలని మరియు వారు ఆయన కరుణ నుండి దూరం కావాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థించారు. దుస్తుల ధరించడంలో, వాటి శైలిలో స్త్రీలు పురుషులను అనుకరించడం మరియు పురుషులు స్త్రీలను అనుకరించడం - ఒక పెద్ద పాపం

من فوائد الحديث

  1. ఇమామ్ షౌకానీ (రహిమహుల్లాహ్) యొక్క వివరణ: "స్త్రీలు పురుషులను, పురుషులు స్త్రీలను అనుకరించడం హరామ్ (నిషిద్ధం), ఎందుకంటే శాపం కేవలం నిషేధించబడిన పనులపైనే వస్తుంది."
  2. ఇమామ్ ఇబ్నె ఉథైమీన్ (రహిమహుల్లాహ్) యొక్క వివరణ: "ఏ దుస్తులైతే పురుషులు మరియు స్త్రీలు ఇద్దరూ ధరించే సాధారణ దుస్తులుగా గుర్తించబడినాయో, (ఉదా: కొన్ని రకాల షర్టులు, కాపులు), వాటిని ఇద్దరూ ధరించడంలో తప్పులేదు. ఎందుకంటే అవి ఇద్దరికీ కామన్ దుస్తులు."

అనువాదాలను వీక్షించండి

46 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
NE नेपाली النيبالية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية