అల్ ఫరాయిజ్.

1హదీసుల జాబితా 1ఉప కూర్పులు

హదీసుల జాబితా 1

నిర్దిష్ట వారసులకు వారి వారసత్వ భాగం (ఫరైద్) ముందుగా కేటాయించండి. (వారసత్వ పంపకాల తరువాత) మిగిలిన సంపత్తి అత్యంత సమీప పురుష వారసునికి (అసబా) చెందుతుంది