1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గోప్యస్థలము (బహిర్భూమి, మరుగుదొడ్డి) నుండి బయటకు వచ్చినపుడు ఇలా అనేవారు “గుఫ్రానక” (ఓ అల్లాహ్! నాకు నీ క్షమాపణ ప్రసాదించు).”

عَنْ عَائِشَةَ أُمِّ المؤْمنينَ رَضيَ اللهُ عنها:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ إِذَا خَرَجَ مِنَ الغَائِطِ قَالَ: «غُفْرَانَكَ».

ఆయిషా, విశ్వాసుల మాతృమూర్తి, (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం :
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గోప్యస్థలము (బహిర్భూమి, మరుగుదొడ్డి) నుండి బయటకు వచ్చినపుడు ఇలా అనేవారు “గుఫ్రానక” (ఓ అల్లాహ్! నాకు నీ క్షమాపణ ప్రసాదించు).”

ప్రామాణికమైన హదీథు అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు: సునన్ అబీదావూద్ - 30

వివరణ

మరుగుదొడ్డి నుండి బయటకు వచ్చినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “గుఫ్రానక” (ఓ అల్లాహ్ నేను నీ క్షమాపణ కోరుతున్నాను) అని పలికేవారు.

من فوائد الحديث

  1. మరుగుదొడ్డి నుండి బయటకు వచ్చిన తరువాత “గుఫ్రానక” అని పలుకుట అభిలషణీయము.
  2. అన్ని సందర్భాలలోనూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువుతో క్షమాపణ కోరుకునేవారు.
  3. తనను తాను ఉపశమన పరుచుకున్న తర్వాత క్షమాపణ అడగడానికి గల కారణం గురించి ఇలా చెప్పబడింది: హానికరమైనవి బయటకు రావడాన్ని సులభతరం చేయడంతో సహా అనేక ఆశీర్వాదాల కోసం నీకు (అల్లాహ్‌కు) కృతజ్ఞతలు చెప్పుకోవడంలో జరిగే లోపం నుండి నేను నీ క్షమాపణ కోరుతున్నాను, మరియు నేను ఉపశమనం పొందే సమయంలో నిన్ను స్మరించుకోకుండా పరధ్యానంలో ఉన్నందుకుగానూ నిన్ను క్షమించమని వేడుకుంటున్నాను.

అనువాదాలను వీక్షించండి

52 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية