1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ రమదాన్ నెలకు ఒక్క రోజు లేదా రెండు రోజుల ముందు ఉపవాసం పాటించవద్దు. అయితే, ఎవరైనా ఒక నియమిత ఉపవాసాన్ని (అలవాటుగా) పాటించుతున్నట్లయితే, అతను దాన్ని కొనసాగించవచ్చు (ఉదా: ప్రతి సోమవారం లేదా ప్రతి గురువారం ఉపవాసం)

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا تَقَدَّمُوا رَمَضَانَ بِصَوْمِ يَوْمٍ وَلَا يَوْمَيْنِ إِلَّا رَجُلٌ كَانَ يَصُومُ صَوْمًا فَلْيَصُمْهُ».

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
రమదాన్ నెలకు ఒక్క రోజు లేదా రెండు రోజుల ముందు ఉపవాసం పాటించవద్దు. అయితే, ఎవరైనా ఒక నియమిత ఉపవాసాన్ని (అలవాటుగా) పాటించుతున్నట్లయితే, అతను దాన్ని కొనసాగించవచ్చు (ఉదా: ప్రతి సోమవారం లేదా ప్రతి గురువారం ఉపవాసం).

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ ముస్లిం - 1082

వివరణ

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్‌ నెలకు ఒక్క రోజు లేదా రెండు రోజుల ముందు ఉపవాసం పాటించడాన్ని నిషేధించారు (రమదాన్ మొదటి రోజు ఉపవాసం తప్పి పోకుండా ముందు జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో). ఎందుకంటే రమదాన్ నెల ఉపవాసాల ఆరంభం ఖుర్ఆన్ ఆజ్ఞ ప్రకారం నెలవంక దర్శనంపై ఆధారపడి ఉంది, కాబట్టి అనవసరంగా ముందస్తు ఏర్పాట్లు చేయవలసిన అవసరం లేదు.

من فوائد الحديث

  1. అతిగా ప్రవర్తించడం (అంటే ధర్మంలో అవసరం లేని ఆచరణలు చేయడం) నిషిద్ధం. ఎలాంటి హెచ్చింపులు లేదా తగ్గింపులు లేకుండా, అల్లాహ్ విధించిన ఆజ్ఞ ప్రకారం మాత్రమే ఆరాధనలు పాటించడం తప్పనిసరి.
  2. దీని వెనుక ఉన్న వివేకం, హేతువు ఏమిటంటే: తప్పనిసరి ఆరాధనల (ఫర్జ్) మరియు స్వచ్ఛంద ఆరాధనల (నఫిల్) మధ్య తేడా చూపించడం (అసలు విషయం అల్లాహే యే ఎరుగును). రమదాన్‌ నెలను ఉత్సాహంగా, శక్తిగా స్వాగతించడానికి, మరియు ఉపవాసం ఆ పవిత్రమైన, ప్రత్యేకమైన నెలకు ప్రత్యేక చిహ్నంగా మిగిలి ఉండేందుకు గాను.

అనువాదాలను వీక్షించండి

46 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
NE नेपाली النيبالية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية