1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు, అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు, అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు." అపుడు సహచరులు ఇలా అడిగారు: "ఎవరు, ఓ రసూలల్లాహ్?" దానికి ఆయన ఇలా జవాబిచ్చారు: "ఎవరి చెడు వలన అతడి పొరుగువారు సురక్షితంగా ఉండలేరో

عَنْ أَبِي شُرَيْحٍ رضي الله عنه أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«وَاللَّهِ لاَ يُؤْمِنُ، وَاللَّهِ لاَ يُؤْمِنُ، وَاللَّهِ لاَ يُؤْمِنُ»، قِيلَ: وَمَنْ يَا رَسُولَ اللَّهِ؟ قَالَ: «الَّذِي لاَ يَأْمَنُ جَارُهُ بَوَايِقَهُ».

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు, అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు, అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు." అపుడు సహచరులు ఇలా అడిగారు: "ఎవరు, ఓ రసూలల్లాహ్?" దానికి ఆయన ఇలా జవాబిచ్చారు: "ఎవరి చెడు వలన అతడి పొరుగువారు సురక్షితంగా ఉండలేరో."

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు: సహీహ్ అల్ బుఖారీ - 6016

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా మూడుసార్లు ప్రమాణం చేసి మరీ, తను చెప్పబోతున్న విషయంలోని గంభీరతను ధృవీకరించారు: "అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు," దానికి సహచరులు ఆయనను ఇలా అడిగారు: "ఓ రసూలుల్లాహ్! ఎవరు విశ్వాసి కాడు?" అపుడ ఆయన ఇలా జవాబు ఇచ్చారు: "పొరుగువాడు ఎవరి ద్రోహం, అన్యాయం మరియు చెడుకు భయపడతాడో, అతడు (ముమిన్ అంటే విశ్వాసి కాజాలడు)."

من فوائد الحديث

  1. అతడి పొరుగువాడు, అతడి దౌర్జన్యం, అన్యాయం లేదా చెడు నుండి భయపడుతున్నట్లయితే, అలాంటి వ్యక్తిలో విశ్వాసం లేదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం వలన అలా చేయడం అతి పెద్ద పాపం (కబీరా పాపం) అని, అలాంటి వ్యక్తిలో విశ్వాసం లోపిస్తుందని సూచిస్తుంది.
  2. పొరుగువారి పట్ల దయ చూపడం మరియు తన మాటల ద్వారా లేదా చేతల ద్వారా అతనికి హాని కలిగించకుండా ఉండడం దృఢంగా ప్రోత్సహించబడింది.

అనువాదాలను వీక్షించండి

41 భాష
EN English ఇంగ్లీషు
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية