1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ “ఓ అబూ దర్! నీవు ఏదైనా రసంతో కూడిన వంట వండుతుంటే, దానిలో నీటిని (నీటి శాతాన్ని) పెంచు, మరియు (వంటలో కొంత నీ పొరుగువారికి ఇవ్వు) వారితో మంచిగా వ్యవహరించు

عَنْ أَبِي ذَرٍّ رَضيَ اللهُ عنهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«يَا أَبَا ذَرٍّ إِذَا طَبَخْتَ مَرَقَةً فَأَكْثِرْ مَاءَهَا، وَتَعَاهَدْ جِيرَانَكَ».

అబూ దర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
“ఓ అబూ దర్! నీవు ఏదైనా రసంతో కూడిన వంట వండుతుంటే, దానిలో నీటిని (నీటి శాతాన్ని) పెంచు, మరియు (వంటలో కొంత నీ పొరుగువారికి ఇవ్వు) వారితో మంచిగా వ్యవహరించు.

ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: సహీహ్ ముస్లిం - 2625

వివరణ

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అబూ దర్ అల్-గిఫారి (రదియల్లాహు అన్హు)ని ఉడకబెట్టిన పులుసు వండేటప్పుడు, దానిలో నీటిని (నీటి శాతాన్ని) మరియు దాని నిల్వను పెంచాలని మరియు అతను తన పొరుగువారిని జాగ్రత్తగా చూసుకోవాలని మరియు దానితో వారిని పరామర్శించాలని ఉద్బోధించినారు.

من فوائد الحديث

  1. ఈ హదీథులో పొరుగువారితో మంచిగా వ్యవహరించాలనే హితబోధ ఉన్నది.
  2. ఇరుగుపొరుగు వారు కానుకలను, బహుమతులను ఇచ్చిపుచ్చుకొనుట మంచి సంప్రదాయము. ఎందుకంటే ఇది ప్రేమను ప్రోత్సహిస్తుంది మరియు ఆప్యాయతను పెంచుతుంది. ముఖ్యంగా వండిన వంట మంచి సువాసన కలిగి ఉంటే, మరియు పొరుగు వారి అవసరం తెలిసినట్లైతే, ఆ సందర్భములో ఈ మార్పిడి అనేది వారి మధ్య అవగాహనను, మంచితనాన్ని మరింతగా పెంచుతుంది.
  3. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ప్రోత్సహించబడుతుంది, అది చిన్నదే అయినా, ముస్లింలకు ఆనందాన్ని ఇస్తుంది.

అనువాదాలను వీక్షించండి

39 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
KN ಕನ್ನಡ Канада
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية