1. హోమ్
  2. కూర్పులు
  3. దావహ్ మరియు హసబహ్

హదీస్ “మీలో ఏమనిషి కూడా అతడు సత్యమేమిటో చూసి ఉండీ, లేదా సత్యమేమిటో తెలిసి ఉండీ, అతడు సత్యాన్ని మాట్లాడకుండా ప్రజల భయం అతడిని నిరోధించరాదు.”

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ قَالَ:
«لَا يَمْنَعَنَّ رَجُلًا مِنْكُمْ مَخَافَةُ النَّاسِ أَنْ يَتَكَلَّمَ بِالْحَقِّ إِذَا رَآهُ أَوْ عَلِمَهُ».

అబూ సయీద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
“మీలో ఏమనిషి కూడా అతడు సత్యమేమిటో చూసి ఉండీ, లేదా సత్యమేమిటో తెలిసి ఉండీ, అతడు సత్యాన్ని మాట్లాడకుండా ప్రజల భయం అతడిని నిరోధించరాదు.”

ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు: ముస్నద్ అహ్మద్ - 11403

వివరణ

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సహచరులకు ఒక ఉపన్యాసం ఇచ్చారు అందులో ఆయన(స) సిఫార్సు చేసిన విషయాలలో ప్రజల భయం, భీతి మరియు వారి శక్తి ఒక ముస్లిం సత్యాన్ని చూసి ఉన్నా లేదా సత్యమేమితో అతనికి తెలిసినా సత్యాన్ని మాట్లాడకుండా లేదా ఆజ్ఞాపించకుండా, అవి అతనికి నిరోధము కారాదని అన్నారు.

من فوائد الحديث

  1. ఇందులో - ప్రజలకు భయపడి సత్యాన్ని దాచిపెట్టకుండా, సత్యాన్ని వెల్లడించమని ప్రజలను ప్రోత్సహించడం ఉన్నది.
  2. నిజం చెప్పడం అంటే మర్యాద, జ్ఞానం మరియు మంచి సలహాలను విస్మరించడం కాదు.
  3. అల్లాహ్‌ను వ్యతిరేకించే ప్రజల యొక్క ప్రయోజనాల కంటే ఆయన హక్కులకు ప్రాధాన్యత ఇవ్వడం, చెడును ఖండించడం విధి.

అనువాదాలను వీక్షించండి

35 భాష
EN English ఇంగ్లీషు
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
KN ಕನ್ನಡ Канада
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية