1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ “మీ వస్త్రాలలో తెల్లని వస్త్రాలను ధరించండి, ఎందుకంటే అవి మీ దుస్తులలో ఉత్తమమైనవి; మరియు మీ మృతుడిని వాటితో కప్పండి

عَنِ ابْنِ عَبَّاسٍ رَضيَ اللهُ عنهُما قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«البَسُوا مِنْ ثِيَابِكُمُ البَيَاضَ، فَإِنَّهَا مِنْ خَيْرِ ثِيَابِكُمْ، وَكَفِّنُوا فِيهَا مَوْتَاكُمْ».

అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
“మీ వస్త్రాలలో తెల్లని వస్త్రాలను ధరించండి, ఎందుకంటే అవి మీ దుస్తులలో ఉత్తమమైనవి; మరియు మీ మృతుడిని వాటితో కప్పండి."

ప్రామాణికమైన హదీథు అబూ దావూద్, అత్తిర్మిదీ మరియు ఇబ్నెమాజహ్ నమోదు చేసినారు: సునన్ అత్తిర్మిదీ - 994

వివరణ

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పురుషులు తెల్లటి దుస్తులు ధరించాలని మరియు చనిపోయిన వారిని వాటితో కప్పాలని ఆదేశించారు, ఎందుకంటే నిశ్చయంగా అవి ఉత్తమమైన దుస్తులలో ఉన్నాయి.

من فوائد الحديث

  1. తెల్లని దుస్తులు ధరించాలనే ప్రొత్సాహం ఉన్నది, అయితే ఇతర వర్ణాల వస్త్రాలు ధరించుట కూడా అనుమతించబడినది.
  2. చనిపోయిన వారిని తెల్లటి వస్త్రాలతో కప్పాలని సిఫార్సు చేయబడినది.
  3. అల్-షౌకానీ ఇలా అన్నారు: ఈ హదీసు తెల్లని దుస్తులు ధరించడానికి మరియు దానిలో చనిపోయిన వారిని కప్పడానికి అనుమతిని సూచిస్తున్నది; ఎందుకంటే ఇది ఇతర వర్ణాల కంటే స్వచ్ఛమైనది మరియు మరింత ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. తెల్లని దుస్తులు మరింత ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా ఉంటాయి అనే విషయానికి వస్తే, అది స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది; మరి వాటి స్వచ్ఛత విషయానికి వస్తే దానిపై ఒక చిన్నపాటి కల్మషం లేక మరక పడినా అది మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

అనువాదాలను వీక్షించండి

35 భాష
EN English ఇంగ్లీషు
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
KN ಕನ್ನಡ Канада
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية