1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ “ఓ రసులుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఉమ్మె సాద్ (నా తల్లి) చనిపోయింది. (ఆమె కొరకు) ఏ దానము ఉత్తమమైనది?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “త్రాగునీరు”. ఆయన ఒక బావిని త్రవ్వించి “ఇది ఉమ్మె సాద్ కొరకు” అన్నారు

عن سعد بن عبادة رضي الله عنه أنه قال:
يَا رَسُولَ اللَّهِ، إِنَّ أُمَّ سَعْدٍ مَاتَتْ، فَأَيُّ الصَّدَقَةِ أَفْضَلُ؟، قَالَ: «الْمَاءُ»، قَالَ: فَحَفَرَ بِئْرًا، وَقَالَ: هَذِهِ لِأُمِّ سَعْدٍ.

సాద్ ఇబ్న్ ఉబాదహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం – ఆయన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నారు:
“ఓ రసులుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఉమ్మె సాద్ (నా తల్లి) చనిపోయింది. (ఆమె కొరకు) ఏ దానము ఉత్తమమైనది?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “త్రాగునీరు”. ఆయన ఒక బావిని త్రవ్వించి “ఇది ఉమ్మె సాద్ కొరకు” అన్నారు.

హసన్ హదీథుగా ధ్రువీకరించబడింది అబూ దావూద్, అన్నసాయీ మరియు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు: సునన్ అబీదావూద్ - 1681

వివరణ

సాద్ ఇబ్న్ ఉబాదహ్ (రదియల్లాహు అన్హు) గారి తల్లి చనిపొయింది. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆమె పేరున ఏ దానము చేయుట ఉత్తమంగా ఉంటుంది అని అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం త్రాగునీరు ఏర్పాటు చేయుట ఉత్తమమైనది అని అన్నారు. అపుడు ఆయన ఒక బావిని త్రవ్వించి దానిని తన తల్లి పేరున అర్పణ చేసారు.

من فوائد الحديث

  1. ఇందులో ‘త్రాగునీరు’ ఏర్పాటు చేయుట ఉత్తమైన దానము అని తెలియుచున్నది.
  2. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాద్ బిన్ ఉబాదహ్ (రదియల్లాహు అన్హు) కు త్రాగునీటిని దానంగా ఏర్పాటు చేయమని సూచించారు, ఎందుకంటే ధార్మికపరంగానూ, ప్రాపంచిక పరంగానూ త్రాగు నీటిని ఏర్పాటు చేయుట అనేది బహు ప్రయోజనకరమైనది.మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా సూచించడానికి విపరీతమైన వేడి, త్రాగునీటి అవసరం మరియు త్రాగునీటి ఎద్దడి కూడా కారణాలు.
  3. ఈ హదీథులో మనం చేసే దానధర్మాల పుణ్యఫలం చనిపోయిన వారికి చేరుతుంది అనడానికి రుజువు ఉన్నది.
  4. ఇందులో తన తల్లి పట్ల సాద్ ఇబ్న్ ఉబాద (రదియల్లాహు అన్హు) యొక్క ప్రేమ, కరుణ, గౌరవం కనిపిస్తున్నాయి, వారిద్దరినీ అల్లాహ్ ఇష్టపడుగాక.

అనువాదాలను వీక్షించండి

51 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية