1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ జాతివారికైనా (అల్లాహ్ వైపు) పిలుపునివ్వకుండా వారితో ఎన్నడూ యుద్ధం చేయలేదు

عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ:
مَا قَاتَلَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَوْمًا قَطُّ حَتَّى يَدْعُوَهُمْ.

అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ జాతివారికైనా (అల్లాహ్ వైపు) పిలుపునివ్వకుండా వారితో ఎన్నడూ యుద్ధం చేయలేదు.

ప్రామాణికమైన హదీథు అహ్మద్ మరియు అల్ బైహిఖీ నమోదు చేసినారు: సునన్ అల్ బైహిఖీ - 18232

వివరణ

ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఇలా తెలియజేశారు - ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొదట ఏ జాతినైనా ఇస్లాం వైపునకు ఆహ్వానించనిదే వారితో పోరాటం ఆరంభించలేదు. ఒకవేళ వారు ఆయన ఆహ్వానాన్ని స్వీకరించకపోతే, వారితో పోరాడారు.

من فوائد الحديث

  1. ఒక వేళ వారికి ఇస్లాం చేరనట్లయితే, పోరాడటానికి ముందు ఇస్లాం వైపుకు ఆహ్వానించడం ఒక షరతు.
  2. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇస్లాం వైపుకు ఆహ్వానించేవారు, వారు నిరాకరిస్తే వారికి జిజియా చెల్లించమని ప్రతిపాదించేవారు, వారు దానిని కూడా నిరాకరిస్తే వారితో యుద్ధం చేసేవారు, ఇతర హదీథులలో వచ్చినట్లుగా.
  3. జిహాద్ యొక్క వివేకం ప్రజలను ఇస్లాంలోనికి తీసుకురావడమే, వారి ప్రాణాలను తీయడం, వారి సంపదను మరియు వారి దేశాలను కబళించడం ఎంతమాత్రమూ కాదు.

అనువాదాలను వీక్షించండి

29 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TH ไทย థాయ్
AS অসমীয়া అస్సామీ
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Канада
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية