1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ కిందటి దుస్తులలో ఏదైతే కాలి చీలమండలముల కంటే దిగువగా ఉంటుందో అది నరకాగ్నిలో ఉంటుంది (నరకశిక్షకు గురవుతాడు)

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَا أَسْفَلَ مِنَ الكَعْبَيْنِ مِنَ الإِزَارِ فَفِي النَّارِ».

అబూ హురరైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"కిందటి దుస్తులలో ఏదైతే కాలి చీలమండలముల కంటే దిగువగా ఉంటుందో అది నరకాగ్నిలో ఉంటుంది (నరకశిక్షకు గురవుతాడు)"

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు: సహీహ్ అల్ బుఖారీ - 5787

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులను ఇలా హెచ్చరించారు — ఒకరు ధరించే క్రింది దుస్తులు అంటే ప్యాంటు, లుంగీ లేదా క్రింది దేహాన్ని కప్పే ఇతర వస్త్రాలు, వారి కాలిచీలమండలము కంటే దిగువగా వేలాడకూడదు. ఎవరైనా తమ క్రింది దుస్తులను కాలిచీలమండలము కంటే దిగువగా వేసుకుంటే, ఆ భాగం నరకాగ్నిలో పడుతుంది. ఇది అతడు చేసిన పనికి శిక్ష.

من فوائد الحديث

  1. పురుషులు తమ క్రింది దుస్తులను కాలిచీలమండలము కంటే దిగువగా వేసుకోవడం ఇస్లాంలో నిషిద్ధం, ఇది పెద్ద పాపాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.
  2. ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఎవరైనా తన ఇజార్ (క్రింది దుస్తులు)ను సముచితమైన కారణాల వలన మాత్రమే కాలి చీలమండలము కంటే దిగువగా వేసుకోవడం అనుమతించబడుతుంది. ఉదాహరణకు, ఎవరికైనా కాలిచీల మండలము వద్ద లేదా దాని క్రింద గాయముంటే, ఆ గాయాన్ని దోమలు లేదా ఈగలు బాధించకుండా కప్పుకోవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు, అతనికి మరో ప్రత్యామ్నాయం లేకపోతే, అలాంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది.
  3. ఈ నియమం పురుషులకు మాత్రమే వర్తిస్తుంది, ఎందుకంటే మహిళలు తమ దుస్తులను కాలిమడమలకు దిగువగా, ముంజేయి పొడువంత వరకు పొడిగించమని ఆజ్ఞాపించబడింది.

అనువాదాలను వీక్షించండి

41 భాష
EN English ఇంగ్లీషు
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية