1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు రాత్రంతా నిద్రపోయి పగటి దాకా లేవని ఒక వ్యక్తిని గురించి ప్రస్తావించడం జరిగింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అతని రెండు చెవులలో షైతాను మూత్రము పోసినాడు అనో లేక అతని చెవిలో షైతాను మూత్రము పోసినాడు అనో అన్నారు.”

عَنْ عَبْدِ اللَّهِ بنِ مسعُودٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ:
ذُكِرَ عِنْدَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ رَجُلٌ نَامَ لَيْلَهُ حَتَّى أَصْبَحَ، قَالَ: «ذَاكَ رَجُلٌ بَالَ الشَّيْطَانُ فِي أُذُنَيْهِ، أَوْ قَالَ: فِي أُذُنِهِ».

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు రాత్రంతా నిద్రపోయి పగటి దాకా లేవని ఒక వ్యక్తిని గురించి ప్రస్తావించడం జరిగింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అతని రెండు చెవులలో షైతాను మూత్రము పోసినాడు అనో లేక అతని చెవిలో షైతాను మూత్రము పోసినాడు అనో అన్నారు.”

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ అల్ బుఖారీ - 3270

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు రాత్రి నిద్రపోయి, ఫజ్ర్ నమాజు కొరకు లేవకుండా, సూర్యుడు ఉదయించి పట్టపగలు అయ్యే దాకా నిద్రలేవని ఒక వ్యక్తిని గురించి ప్రస్తావించడం జరిగింది. ఆయన (స) ఇలా అన్నారు: అతడు ఎటువంటి వాడంటే అతని చెవిలో షైతాను మూత్రము పోసినవాడు.

من فوائد الحديث

  1. షైతాను కారణంగా “ఖియాముల్లయిల్”ను (రాత్రి నమాజును) వదిలి వేయడం పట్ల ఇందులో అయిష్టత ఉన్నది. అది గర్హనీయమని తెలియుచున్నది.
  2. విశ్వాసికి మరియు అల్లాహ్ పట్ల అతని విధేయతకు మధ్య షైతాను సాధ్యమైన అన్ని మార్గాలలో కాచుకుని ఉంటాడు. వాని పట్ల జాగ్రత్తగా ఉండాలి.
  3. ఇమాం ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఇందులో “నమాజు కొరకు లేవకుండా” అనే అతని మాటలు, నమాజు యొక్క రకాన్ని సూచిస్తున్నాయి – అది ఒక ఒడంబడిక కావచ్చు; అంటే “ఖియాముల్లయిల్” (రాత్రి నమాజు), లేదా అతడు విధిగా ఆచరించవలసిన నమాజు కావచ్చు.
  4. అత్’తయ్యిబ్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: నిద్ర యొక్క తీవ్రతను సూచించడానికి కళ్ళను ప్రస్తావించడం మరింత సముచితం అయినప్పటికీ, ఆయన (స) ప్రత్యేకంగా చెవులను ప్రస్తావించారు; ఎందుకంటే ఏదైనా విషయావగాహనలో శ్రద్ధను కనబరిచే మూలాలు చెవులు గనుక. అలాగే మూత్రమును కూడా ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది, ఎందుకంటే అది ప్రవేశించనలవి ఉన్న ఖాళీ ప్రదేశాలన్నింటిలోను తేలికగా, త్వరగా ప్రవేశిస్తుంది, మరియు సిరలలోనికి అతి త్వరగా చొచ్చుకునిపోయి, శరీరపు అంగాలన్నింటినీ సోమరిగా మార్చివేస్తుంది.

అనువాదాలను వీక్షించండి

51 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
NE नेपाली النيبالية
YO Yorùbá Юрба
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية