عَنْ عَبْدِ اللَّهِ بْنِ يَزِيدَ الخَطْمِيِّ قَالَ: حَدَّثَنِي البَرَاءُ وَهُوَ غَيْرُ كَذُوبٍ، قَالَ:
كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا قَالَ: سَمِعَ اللَّهُ لِمَنْ حَمِدَهُ، لَمْ يَحْنِ أَحَدٌ مِنَّا ظَهْرَهُ حَتَّى يَقَعَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ سَاجِدًا، ثُمَّ نَقَعُ سُجُودًا بَعْدَهُ.
المزيد
అబ్దుల్లాహ్ ఇబ్న్ యజీద్ అల్-ఖత్మీ ఉల్లేఖన: బరా, అతను అసత్యవాది కాదు నాకు దీనిని ఉల్లేఖించి, ఇలా అన్నారు:
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ‘సమిఅల్లాహు లిమన్ హమిద’ అని పలికినప్పుడు, మాలో ఎవ్వరూ కూడా తమ నడుమును వంచేవారు కాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దా లోకి పూర్తిగా వెళ్ళేంత వరకు. ఆ తర్వాత మేము ఆయన వెంబడి సజ్దా చేసేవారము.