1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ ఆకలిగొన్నవారికి అన్నంపెట్టండి, వ్యాధిగ్రస్తులను పరామర్శించండి, ఖైదీలను విడిపించండి

عَنْ أَبِي مُوسَى الأَشْعَرِيِّ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«أَطْعِمُوا الجَائِعَ، وَعُودُوا المَرِيضَ، وَفُكُّوا العَانِيَ».

అబూ మూసా అల్ అష్’అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
«ఆకలిగొన్నవారికి అన్నంపెట్టండి, వ్యాధిగ్రస్తులను పరామర్శించండి, ఖైదీలను విడిపించండి»

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు: సహీహ్ అల్ బుఖారీ - 5373

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టం చేసినదేమిటంటే, ఒక ముస్లింకు తన సోదర ముస్లింపై ఉన్న హక్కులలో ఆకలిగొన్నవారికి అన్నం పెట్టడం, వ్యాధిగ్రస్తుడిని పరామర్శించడం మరియు ఖైదీని విడిపించడం కూడా ఉన్నాయి.

من فوائد الحديث

  1. ముస్లింల మధ్య సహకారం ప్రోత్సహించబడింది.
  2. భోజనం అవసరమైన ఆకలితో ఉన్నవారికి ఆహారం తినిపించమని ప్రోత్సహించబడింది, ఎందుకంటే అలాంటి వారికి ఆహారం తినిపించమని ఆజ్ఞాపించబడింది.
  3. రోగిని పరామర్శించడం సున్నతు; అతని మనసును ఓదార్చడానికి, అతని కొరకు దుఆ చేయడానికి, పుణ్యం పొందడానికి, ఇంకా ఇతర కారణాల వలన.
  4. అవిశ్వాసపరులు ఖైదీగా పట్టుకున్నప్పుడు, వారి నుండి విడిపించడానికి పరిహారం చెల్లించడం ద్వారా గానీ, లేదా అవిశ్వాసపరుల ఖైదీతో పరస్పర మార్పిడి పద్ధతిలో గానీ అతన్ని విడిపించడంపై శ్రద్ధ వహించాలి.

అనువాదాలను వీక్షించండి

32 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TH ไทย థాయ్
AS অসমীয়া అస్సామీ
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Канада
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية