1. హోమ్
  2. కూర్పులు
  3. పవిత్ర ఖుర్ఆన్ మరియు దాని శాస్త్రాలు

హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తో ఉన్నప్పుడు, మేము బలమైన యువకులుగా ఉండేవాళ్ళం, మేము ఖుర్ఆన్ నేర్చుకోవడానికి ముందు ఈమాన్ గురించి నేర్చుకున్నాము, ఆ తర్వాత మేము ఖుర్ఆన్ నేర్చుకున్నాము, దాని ద్వారా మా ఈమాన్ మరింత అధికమయ్యింది

عَنْ جُنْدُبِ بْنِ عَبْدِ اللَّهِ رَضيَ اللهُ عنهُ قَالَ:
كُنَّا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَنَحْنُ فِتْيَانٌ حَزَاوِرَةٌ، فَتَعَلَّمْنَا الإِيمَانَ قَبْلَ أَنْ نَتَعَلَّمَ القُرْآنَ، ثُمَّ تَعَلَّمْنَا القُرْآنَ، فَازْدَدْنَا بِهِ إِيمَانًا.

జుందుబ్ ఇబ్న్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తో ఉన్నప్పుడు, మేము బలమైన యువకులుగా ఉండేవాళ్ళం, మేము ఖుర్ఆన్ నేర్చుకోవడానికి ముందు ఈమాన్ గురించి నేర్చుకున్నాము, ఆ తర్వాత మేము ఖుర్ఆన్ నేర్చుకున్నాము, దాని ద్వారా మా ఈమాన్ మరింత అధికమయ్యింది.

ప్రామాణికమైన హదీథు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు: సునన్ ఇబ్న్ మాజహ్ - 61

వివరణ

జుందుబ్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు ఉల్లేఖన: మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉన్నప్పుడు, యుక్తవయస్సుకు చేరువలో ఉన్న బలమైన, దృఢమైన యువకులం. మేము ఖుర్ఆన్ నేర్చుకోవడానికి ముందే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఈమాన్ నేర్చుకున్నాము. ఆ తర్వాత మేము ఖుర్ఆన్ నేర్చుకున్నాము; దాని ద్వారా మా ఈమాన్ మరింత బలపడింది.

من فوائد الحديث

  1. ఈమాన్ (విశ్వాసం) పెరుగుతుంది మరియు తగ్గుతుంది అని స్పష్టమవుతున్నది.
  2. పిల్లల పెంపకంలో ప్రాధాన్యతలను క్రమబద్ధం చేయడం, వారిని ఈమాన్ (విశ్వాసం)తో నింపడం పట్ల శ్రద్ధ వహించడం స్పష్టమవుతున్నది.
  3. ఖుర్ఆన్ విశ్వాసమును పెంచుతుంది, దానితో హృదయం ప్రకాశిస్తుంది, మరియు మనస్సు విశాలమౌతుంది.

అనువాదాలను వీక్షించండి

29 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TH ไทย థాయ్
AS অসমীয়া అస్సామీ
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Канада
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية