1. హోమ్
  2. కూర్పులు
  3. అల్ అఖీద

హదీస్ 'నీవు కోరుకున్నది నీకు ఇవ్వబడింది, అదనంగా దానికి సమానమైనంత కూడా ఇవ్వబడింది.'

عَن أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنهُ عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ أَدْنَى مَقْعَدِ أَحَدِكُمْ مِنَ الْجَنَّةِ أَنْ يَقُولَ لَهُ: تَمَنَّ فَيَتَمَنَّى، وَيَتَمَنَّى، فَيَقُولُ لَهُ: هَلْ تَمَنَّيْتَ؟ فَيَقُولُ: نَعَمْ، فَيَقُولُ لَهُ: فَإِنَّ لَكَ مَا تَمَنَّيْتَ وَمِثْلَهُ مَعَهُ».

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"నిశ్చయంగా, స్వర్గంలో మీలో ఒకరికి లభించే అత్యల్ప స్థానం ఏమిటంటే, అల్లాహ్ అతనితో 'కోరుకో' అంటాడు: అతను కోరుకుంటాడు. మళ్లీ కోరుకుంటాడు. అప్పుడు అల్లాహ్ అతన్ని అడుగుతాడు: 'నీవు కోరుకున్నావా?' అతను 'అవును' అని జవాబిస్తాడు. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు: 'నీవు కోరుకున్నది నీకు ఇవ్వబడింది, అదనంగా దానికి సమానమైనంత కూడా ఇవ్వబడింది.'"

ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: సహీహ్ ముస్లిం - 182

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: స్వర్గంలో ప్రవేశించిన వ్యక్తికి లభించే అత్యల్ప (అతి తక్కువ) స్థానం ఏమిటంటే, అతనితో (అల్లాహ్) 'కోరుకో' అని అంటాడు. అతను కోరుకుంటాడు, మళ్లీ కోరుకుంటాడు, తన కోరికలలో ఏదీ మిగిలి పోకుండా అన్నింటినీ కోరుకుంటాడు. అప్పుడు అతనితో 'నువ్వు కోరుకున్నావా?' అని అల్లాహ్ అడుగుతాడు. అతను 'అవును' అని జవాబిస్తాడు. అప్పుడు అల్లాహ్ 'నీవు కోరుకున్నది నీకు ఇవ్వబడింది, దానికి సమానమైనది కూడా నీకు ఇవ్వబడింది' అని అంటాడు."

من فوائد الحديث

  1. స్వర్గవాసుల గృహాలలో (స్థాయిలలో) భేదం.
  2. "అల్లాహ్ సుబహానహు వ తాఆలా యొక్క గొప్ప దానశీలత వివరణ."
  3. స్వర్గ సుఖాలు ఏదో ఒక్క విషయానికే పరిమితమైవి కావు, బదులుగా విశ్వాసి అక్కడ తన మనసు కోరిన ప్రతి వస్తువును, ప్రతి కోరికను పొందుతాడు. ఇదంతా మహోన్నతుడైన అల్లాహ్ యొక్క అపారమైన కృప, దానశీలత మరియు ఔదార్యం వలన సాధ్యమవుతుంది.

అనువాదాలను వీక్షించండి

43 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية