عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضيَ اللهُ عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ قَالَ:
«اللهُمَّ لَا عَيْشَ إِلَّا عَيْشُ الْآخِرَهْ، فَاغْفِرْ لِلْأَنْصَارِ وَالْمُهَاجِرَهْ».
المزيد
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని (దుఆ చేసినారని) అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు:
“ఓ అల్లాహ్, పరలోక జీవితం తప్ప నిజమైన జీవితం మరొకటి లేదు, కనుక (ఓ అల్లాహ్!) అన్సార్లను (సహాయకులు) మరియు ముహాజిరులను (వలస వచ్చినవారిని) క్షమించు”.