1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ “అదాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) మరియు అఖామత్ (నమాజు ప్రారంభం కాబోతున్నదని తెలియజేసే పిలుపు) ఈ రెండింటికి మధ్య చేసే దుఆ రద్దు చేయబడదు.”

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«الدُّعَاءُ لاَ يُرَدُّ بَيْنَ الأَذَانِ وَالإِقَامَةِ».

అనస్ ఇబ్న్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“అదాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) మరియు అఖామత్ (నమాజు ప్రారంభం కాబోతున్నదని తెలియజేసే పిలుపు) ఈ రెండింటికి మధ్య చేసే దుఆ రద్దు చేయబడదు.”

ప్రామాణికమైన హదీథు అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అన్నసాయీ నమోదు చేసినారు: సునన్ అత్తిర్మిదీ - 212

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదాన్’కు మరియు ఇఖామహ్’కు మధ్య చేయు దుఆ యొక్క ఘనతను వివరించారు మరియు ఇది తిరస్కరించబడదని; సమాధానం పొందే అవకాశం ఉందని, కాబట్టి ఈ సమయంలో అల్లాహ్‌’ సన్నిధిలో దుఆ చేయండి అని పేర్కొన్నారు.

من فوائد الحديث

  1. దుఆ చేయు సమయాలలో ఈ సమయం (అదాన్ మరియు అఖామత్’ల మధ్య సమయం) యొక్క ఘనత, ప్రాముఖ్యత తెలుస్తున్నది.
  2. దుఆ చేయు వ్యక్తి, దుఆ యొక్క నియమాలకు, దుఆ చేయు విధానానికి కట్టుబడి ఉండి, దుఆలు స్వీకరించబడే సమయాల మరియు ప్రదేశముల ఘనతను ఎరిగి, అల్లాహ్ పట్ల అవిధేయతకు దూరంగా ఉంటూ, సందేహాలలో, అనుమానాలలో పడకుండా జాగ్రత్త వహిస్తూ, అల్లాహ్ పట్ల ఎల్లప్పుడూ స్వచ్ఛమైన మరియు పవిత్రమైన ఆలోచన కలిగి ఉంటే – అపుడు ఇన్-షా-అల్లాహ్ (అల్లాహ్ తలిస్తే) అతని దుఆకు వెంటనే సమాధానం లభించే అవకాశం ఎక్కువగా ఉన్నది.
  3. దుఆలకు సమాధానం లభించడం గురించి అల్-మునావి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “దుఆలకు సమాధానం లభించడం అంటే: దుఆ చేయు వ్యక్తి, దుఆ యొక్క అన్ని మూలస్థంభాలను, షరతులను, దుఆ చేయు విధివిధానాలను నెరవేర్చాలి. వాటిలో దేనినైనా నెరవేర్చడంలో విఫలమైతే, దానికి అతడు మాత్రమే నిందార్హుడు తప్ప మరెవ్వరూ కాదు.
  4. దుఆకు (అల్లాహ్ తరఫు నుండి) సమాధానం లభించుట: అతని దుఆకు వెంటనే సమాధానం లభించవచ్చు; లేదా అతనికి కలగబోయే చెడు నుండి సమానమైన చెడు అతని నుండి దూరం చేయబడుతుంది, లేదా అతని దుఆ అతని (పరలోక జీవితము) కొరకు పరలోకములో జమచేసి ఉంచబడుతుంది.

అనువాదాలను వీక్షించండి

50 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية