1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ “ఏ పదార్థమైనా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల మత్తు కలిగించేట్లైతే, దానిని కొద్ది మొత్తంలో తీసుకోవడం కూడా నిషిద్ధం.”

عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللَّهِ رَضيَ اللهُ عنهُما قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَا أَسْكَرَ كَثِيرُهُ فَقَلِيلُهُ حَرَامٌ».

జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా పలికినారు:
“ఏ పదార్థమైనా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల మత్తు కలిగించేట్లైతే, దానిని కొద్ది మొత్తంలో తీసుకోవడం కూడా నిషిద్ధం.”

హసన్ హదీథు అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు: సునన్ అబీదావూద్ - 3681

వివరణ

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అని వివరిస్తున్నారు: మెదడును మొద్దుబారేలా చేసి, మానసిక సామర్థ్యాలపై నియంత్రణ కోల్పోయేలా చేసే ఏదైనా పానీయం లేదా ఆహారం ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం నిషేధించబడింది, అలాగే మెదడును మొద్దుబారేలా చేయకపోయినా – అటువంటి పదార్ధాన్ని తక్కువ మొత్తంలో తీసుకోవడం కూడా నిషేద్ధమే.

من فوائد الحديث

  1. షరియా ప్రజల బుద్ధిని (మెదళ్లను) పరిరక్షిస్తుంది.
  2. కారణాలను నిరోధించడంను షరీఅతు సరైనదిగా పరిగణిస్తుంది. అది ఆ కీచక చర్యలకు దారితీసే ప్రతి మార్గాన్నీ మూసివేయడం ద్వారానే జరుగుతుంది.
  3. మత్తు కలిగించే పదార్థాన్ని కొద్దిగానైనా తీసుకోవడం నిషేధం, ఎందుకంటే అది మత్తుకు ఒక సాధనం కనుక.
  4. ఒకవేళ చిన్న మొత్తములో తీసుకున్నా, లేక పెద్ద మొత్తములో తీసుకున్నా అది మత్తు కలిగించకపోతే, అపుడు దానిని తీసుకోవడం నిషేధము కాదు.

అనువాదాలను వీక్షించండి

35 భాష
EN English ఇంగ్లీషు
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
KN ಕನ್ನಡ Канада
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية