1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ మీరు పరస్పరం ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోండి, అప్పుడు మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«تَهَادَوا تَحَابُّوا».

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
మీరు పరస్పరం ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోండి, అప్పుడు మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు.

హసన్ హదీథు అల్ బుఖారీ 'అదబుల్ ముఫ్రద్'లో, అబూ యాలా మరియు బైహఖీ నమోదు చేసినారు: అల్ అదబుల్ ముఫ్రద్ - 594

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ముస్లింలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవాలని ప్రోత్సహించారు. మరియు బహుమతులు ప్రేమను పెంచే మరియు హృదయాలను కలిపే కారణాలలో ఒకటి (అని తెలియజేశారు).

من فوائد الحديث

  1. బహుమతి నివ్వడం అభిలషణీయము, అభినందనీయము. ఎందుకంటే దానిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞాపించారు.
  2. బహుమతి అనేది ప్రేమకు ఒక కారణం.
  3. ఒక వ్యక్తి తనకు మరియు ప్రజలకు మధ్య ప్రేమానురాగాలను పెంపొందించేందుకు, తనకు సాధ్యమైనంతలో వారికి బహుమతి ఇవ్వడం, వారితో మృదువుగా వ్యవహరించడం మరియు మంచి మాటలు మాట్లాడటం లేదా చిరునవ్వుతో వారిని పలకరించడం వంటివి చేయాలి.

అనువాదాలను వీక్షించండి

29 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TH ไทย థాయ్
AS অসমীয়া అస్సామీ
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Канада
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية