1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చెంప యొక్క తెలుపు కనబడేంతగా తన కుడి వైపునకు తిరిగి మరియు ఎడమ వైపునకు తిరిగి సలాం చేయగా నేను చూశాను

عَنْ سَعْدٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ:
كُنْتُ أَرَى رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يُسَلِّمُ عَنْ يَمِينِهِ، وَعَنْ يَسَارِهِ، حَتَّى أَرَى بَيَاضَ خَدِّهِ.

సాద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చెంప యొక్క తెలుపు కనబడేంతగా తన కుడి వైపునకు తిరిగి మరియు ఎడమ వైపునకు తిరిగి సలాం చేయగా నేను చూశాను.

ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: సహీహ్ ముస్లిం - 582

వివరణ

సఅద్ బిన్ అబీ వఖ్ఖాస్ రదియల్లాహు అన్హు తెలిపారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన నమాజులో సలాం పలికేటప్పుడు, మొదటి సలాం కోసం తన కుడి వైపునకు మరియు రెండవ సలాం కోసం తన ఎడమ వైపునకు ఎంతగా ముఖాన్ని తిప్పేవారంటే, (వెనుక ఉన్నవారికి) ఆయన చెంప యొక్క తెలుపు కనిపించేది.

من فوائد الحديث

  1. కుడి, ఎడమ వైపులకు పూర్తిగా తల తిప్పడం ధర్మబద్దమైనదే.
  2. కుడివైపుకు, ఎడమవైపుకు కలిపి మొత్తం రెండుసార్లు సలాం చెప్పుట షరియత్’లోని భాగమే.
  3. ఇమాం అన్నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఎవరైనా రెండు సలాంలను (తస్లీమ్‌లను) రెండింటినీ కుడివైపుకు గానీ లేదా ఎడమవైపుకు గానీ లేదా ముఖానికి ఎదురుగా గానీ పలికినట్లయితే లేదా మొదటి సలాంను ఎడమవైపుకు మరియు రెండవ సలాంను కుడివైపుకు పలికినట్లయితే, వారి నమాజ్ చెల్లుతుంది మరియు రెండు తస్లీమ్‌లు నెరవేరుతాయి. అయితే, వాటిని ఆచరించే విధానంలో ఉన్న శ్రేష్ఠతను, శుభాన్ని వారు కోల్పోతారు.

అనువాదాలను వీక్షించండి

29 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TH ไทย థాయ్
AS অসমীয়া అస్సామీ
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Канада
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية