1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ “సుఖాలను, భోగాలను నాశనం చేసే దానిని తరుచూ గుర్తు చేసుకుంటూ ఉండండి” అంటే మృత్యువును

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«أَكْثِرُوا ذِكْرَ هَادمِ اللَّذَّاتِ» يَعْنِي الْمَوْتَ.

అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా పలికినారు:
“సుఖాలను, భోగాలను నాశనం చేసే దానిని తరుచూ గుర్తు చేసుకుంటూ ఉండండి” అంటే మృత్యువును.

హసన్ హదీథు అత్తిర్మిదీ, అన్నసాయీ మరియు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు: సునన్ ఇబ్న్ మాజహ్ - 4258

వివరణ

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరణాన్ని తరచుగా స్మరించుకోవాలని కోరారు, ఇది ఒక వ్యక్తికి పరలోకాన్ని గుర్తు చేస్తుంది మరియు ప్రాపంచిక సుఖాల పట్ల, ముఖ్యంగా నిషేధించబడిన వాటి పట్ల అతని ప్రేమను నాశనం చేస్తుంది.

من فوائد الحديث

  1. మరణం ఈ లోక సుఖాలను నిలిపివేస్తుంది. కానీ విశ్వాసి విషయానికొస్తే, అది అతన్ని పరలోక సుఖాలకు, స్వర్గ సుఖాలకు మరియు అక్కడ అతని కొరకు ఎదురుచూసే గొప్ప శుభాలకు తీసుకెళుతుంది..
  2. మరణాన్ని మరియు దాని తర్వాత వచ్చే వాటిని గుర్తు చేసుకోవడం అనేది (పాపాల పట్ల) పశ్చాత్తాపానికి, సంయమనంతో జీవించడానికి, మరియు పరలోకానికి సిద్ధపడటానికి ఒక కారణం అవుతుంది.

అనువాదాలను వీక్షించండి

35 భాష
EN English ఇంగ్లీషు
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
KN ಕನ್ನಡ Канада
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية